70 రూపాయలకే veg.. 100కే Non veg |Unlimited | Telugu OneIndia

2023-07-06 2,320

జూబ్లీహిల్స్ అపోలో వెనక గల్లీలో మోహన్ క్యాటర్స్ అనే హోటల్ ఉంది. ఇందులో ఐదు రకాల చికెన్ వేరైటీస్, మూడు రకాల మటన్ వేరైటీలు, పన్నీర్, బిర్యానీ అందుస్తున్నారు. చపాతీ కూడా అందిస్తున్నారు. మూడు చపాతీ, రెండు చికెన్ కర్రీలు రూ.100 మాత్రమే. వెజ్ కు మాత్రం రూ.70 తీసుకుంటున్నారు.
There is a hotel called Mohan Caters in the gully behind Jubilee Hills Apollo. It offers five varieties of chicken, three varieties of mutton, paneer and biryani. Chapati is also served. Three chapatis and two chicken curries for Rs.100 only. They are taking Rs. 70 for veg.
#StreetFood
#ChickenBiryani
#hyderabadstreetfood
#Foodie
~PR.40~